వేల్పూర్ మండలం అక్లూర్ లో గ్రామ అభివృద్ధి కమిటీ ఆదివారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జనార్ధన్ మాట్లాడుతూ ఆదివారం వచ్చిన వార్త ప్రకారము అక్లూర్ గ్రామ అభివృద్ధి కమిటీ జెడి రత్నకు ఎలాంటి సాంఘిక బహిష్కరణ విధించదని అన్నారు. సాంఘిక బహిష్కరణ విధించిన మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికారులు మా గ్రామానికి వచ్చి విచారణ చేయాలని కోరారు.