వేల్పూర్: సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు

73చూసినవారు
వేల్పూర్: సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు
వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలోని గంగమ్మకు సీఎం సహాయ నిధి చెక్కును గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా గంగమ్మ మాట్లాడుతూ చెక్కు మంజూరు కావడానికి కృషి చేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్, సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఆత్మరాం, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్