పట్టణ సిఐని సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

63చూసినవారు
పట్టణ సిఐని సత్కరించిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ మండలం బోర్లం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణ సీఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన మండల అశోక్ ను సిఐ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు నర్సింలు, విట్టల్ రెడ్డి, పోచయ్య, లక్ష్మణ్, మొగులయ్య, లింగం, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్