నసురుల్లాబాద్: ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇరువురికి గాయాలు

85చూసినవారు
నసురుల్లాబాద్: ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇరువురికి గాయాలు
నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులోని బీర్కూర్ ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇరువురికి గాయాలయ్యాయి. శుక్రవారం క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేబుల్ కలెక్షన్ కొరకు రోడ్డుపై తవ్విన మట్టి దిబ్బల కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్