రాష్ట్ర ఖనిజాల అభివృద్ధి సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం

80చూసినవారు
రాష్ట్ర ఖనిజాల అభివృద్ధి సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం
రాష్ట్ర ఖనిజాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియామకమైన మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కు మంగళవారం నూతన తెలుగు సంవత్సర క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పద్మశాలి సంఘంలో బోకె పువ్వులతో ఆహ్వానించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్