చందూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

67చూసినవారు
చందూరు మండల కేంద్రంలో సోమవారం బతుకమ్మను గ్రామస్తులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలు, తంగేడు పువ్వు, గునుక పువ్వుతో బతుకమ్మ నుపేర్చి చిన్నారులు, మహిళలు, పెద్దలు గౌరమ్మ ను కొలిచారు. ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ పండుగను జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్