అమ్దాపూర్ లో వైభవంగా బీరప్ప విగ్రహ ప్రతిష్టాపన

555చూసినవారు
బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో గురువారం బీరప్ప, కామరతి, అక్క మహంకాళి విగ్రహ ప్రతిష్టాపన కుర్మె గొల్ల, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సిర్ప సుదర్శన్, ద్యాల నాగయ్య, కురుమ సంఘం అధ్యక్షులు రాజు, ఈశ్వర్, నాగేష్, మారుతి, గొల్ల కుర్మె కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్