బోధన్: జై భీమ్ యువజన సంఘం సహాయం

58చూసినవారు
బోధన్: జై భీమ్ యువజన సంఘం సహాయం
సంగం గ్రామంలో జై భీమ్ యువజన సంఘం సభ్యుల తరపున కీర్తి శేషులు మేతరి సాయమ్మ గారి కుటుంబానికి సహాయ నిధిగా శనివారం 8000 ల రూపాయలు అందజేయడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్