బోధన్: చెక్రేశ్వర శివాలయంలో పాడ్యమి ప్రత్యేక పూజలు

52చూసినవారు
బోధన్ పట్టణంలోని శ్రీ చెక్రేశ్వర శివాలయంలో సోమవారం పాడ్యమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  పాడ్యమి ప్రత్యేకత గురించి ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మ తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో శివ పంతులు, మహేష్ పంతులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్