బోధన్: నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది

61చూసినవారు
బోధన్: నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బోధన్ పసుపు వాగు దగ్గర జరిగిన బైక్ ప్రమాదంలో నిజామాబాద్ మండలం న్యాల్కల్ కు చెందిన పొత్తుల సాయన్నకు గాయాలు కాగా, బోధన్ 108 సిబ్బంది వెంకటేష్ మరియు కేశవ్ కుమార్ లు ప్రథమ చికిత్స చేసి బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద గల 32,930 రూపాయలు మరియు మరియు శాంసంగ్ మొబైల్ నిజాయితీగా హాస్పిటల్ సిబ్బందికి అందించారు. 108 సిబ్బందిని వైద్యులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్