బోధన్ పట్టణంలోని అతి పురాతనమైన వంద స్తంభాల ఆలయం వద్ద కొంత మంది సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. చాదర్ పరిచి దర్గాను చిత్రీకరించే విదంగా చూస్తున్నారని అలాంటి వారిని గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకొని వంద స్తంభాల ఆలయం వద్ద ఫెన్సింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. హిందూ సంఘాల నాయకులు మంగళవారం సబ్ కలెక్టర్ వికాస్ మహతో కు వినతిపత్రం అందించారు.