బోధన్: మహిళా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు

74చూసినవారు
బోధన్: మహిళా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
బోధన్ పట్టణంలో శుక్రవారం మహిళా సంఘం ఆధ్వర్యంలో మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉష మాట్లాడుతూ మహిళల అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన దీశాలి సావిత్రిబాయి పూలే అని, వారి ఆశయాల కోసం విద్యార్థులు, మహిళలు పూజ చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్