రజక కులస్తుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు

57చూసినవారు
బోధన్ పట్టణంలో రజక కులస్తుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. భూమికోసం ముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం దేశ్‌ముఖ్ గడిపాలనలను ఎదురోడ్డి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని తన ఆశయంలో అందరూ ముందుకు నడవాలని నాయకులు కొలిపాక బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, సుధాకర్ చారి, ధర్మపురి గంగాధర్, రాజు, పోశెట్టి, ఉషయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్