ఎడపల్లి: పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం

73చూసినవారు
ఎడపల్లి: పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయానికి బీజేపీ సీనియర్ నాయకులు కందగట్ల రాంచందర్ బుధవారం 20 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కుర్నాపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్