దేశ గౌరవాన్ని కాపాడే ఎన్నికలు జరుగుతున్నాయి

77చూసినవారు
దేశ గౌరవాన్ని కాపాడే ఎన్నికలు జరుగుతున్నాయి
దేశ గౌరవాన్ని కాపాడే ఎన్నికలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కమలం గుర్తుకు ఓటు వేసి దేశ గౌరవాన్ని కాపాడాలని బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్ దేశ భవిష్యత్తు బాగుంటం ఓటరు చేతులో ఉందన్నారు. దేశ సంరక్షణ మోడీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్