భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

556చూసినవారు
భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
బోధన్ పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును స్మరించుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ను భక్తీ శ్రద్దలతో జరుపుకుంటారు. అచన్ పల్లి చర్చిలో రెవరెండ్ ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్బంగా చర్చిలకు విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్