ఎంజీఎన్ఆర్ఇజిఎస్ క్రాప్ డ్రై ప్లాట్ఫామ్ భూమి పూజ

265చూసినవారు
ఎంజీఎన్ఆర్ఇజిఎస్ క్రాప్ డ్రై  ప్లాట్ఫామ్ భూమి పూజ
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పేపర్ మిల్ నీలా గ్రామపంచాయతీ పరిధిలోని అబ్దుల్ ఖాదర్ అనే రైతుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద సాంక్షన్ అయిన డ్రాయిడ్ క్రొప్ ప్లాట్ఫామ్ మండల ఏపీఓ శరత్ మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫారుక్ ఖాన్ మరియు నీలా పిఎసిఎస్ చైర్మన్ మీర్జా ఇమ్రాన్ బెగ్, భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ షోయెబ్, భగ్యశ్రీ, ఉప సర్పంచ్ సిరాజుద్దీన్, తెలంగాణ రాష్ట్ర సమితి మండల సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ ముఖీధ్, స్థానిక వార్డ్ మెంబర్లు దౌలత్ ఖాన్, జావిద్ బేగ్, సద్దాం ఖాన్, జలాల్ సాబ్, ఏజాజ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ ,అబ్బొల రాజు,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్