చందూర్ లో దోమల నియంత్రణకు దోమల మందు పిచుకారి

61చూసినవారు
చందూర్ లో దోమల నియంత్రణకు దోమల మందు పిచుకారి
చందూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పంచాయతీ సిబ్బంది దోమల నివారణ కొరకు దోమల మందును పిచికారి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిలువ నీటిలో దోమలు వృద్ధి చెందడంతో వాటి నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో దోమల మందును పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పిచికారి చేయించినట్టు సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్