చందూర్ లో కొత్త సంవత్సర ఒరవడి

56చూసినవారు
చందూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కొత్త సంవత్సర శోభ సంతరించుకున్నది. మరికొన్ని గంటల్లో ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో బేకరీల్లో యజమానులు కేకులను రెడీగా ఉంచారు. వైన్స్ షాపుల్లో ఎక్కడ చూసిన మందుబాబులతో కిక్కిరిసాయి. అర్ద రాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు తెలుపుకొనుటకు అందరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో అంతటా సందడి నెలకొన్నది.

సంబంధిత పోస్ట్