నిజామాబాద్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

81చూసినవారు
నిజామాబాద్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నవీ పేట్ మండలం ఎంచ వద్ద ఫకీరాబాద్ గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్ అనే వ్యక్తి మంగళవారం గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జాలర్ల సహాయంతో అతని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్