రెంజల్ మండలము పేపర్ మిల్ గ్రామా పంచాయతీ లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ ప్రభుత్వము తరఫున వఛ్చిన దుస్తులను ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్, పాఠశాల విద్య కమీటి చైర్మన్ ఆధ్వర్యములో అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్, నాయకులు, భారత్ రాష్ట్ర సమితి మండల సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ మూకీత్ ,ఉపాధ్యాయులందరు పాల్గొన్నారు.