పేపర్ మిల్ గ్రామములో సోయాబీన్ కొనుగోలు కాటా ప్రారంభము

1895చూసినవారు
పేపర్ మిల్ గ్రామములో సోయాబీన్ కొనుగోలు కాటా ప్రారంభము
పేపర్ మిల్ నీల గ్రామములో సోయాబీన్ కాటను ప్రారంభించిన గ్రామ నాయకులు ఇట్టి రైతులందరు తమ పంటను విక్రయించి మంచి రేటు తీసుకోగలరని కాటా ఓనర్ గాండ్ల ప్రవీణ్ రైతులను సూచించారు. కార్య‌క్ర‌మంలో తెరాస అధ్యక్షుడు అవెస్ ఖాన్, కర్ణాకర్, యువసేన అధ్యక్షులు సద్దాం ఖాన్, మండల తెరాస సోషల్ మీడియా కన్వీనర్ మూకీద్, వార్డ్ సబ్భియులు, దౌలత్ ఖాన్, బీజేపీ నాయకుల బి. నవీన్, ప్రవీణ్, గ్రామ పెద్దలు పోశెట్టి గణేష్, నసీరుద్దిన్, బి. లింగన్న, అనిల్, రాజన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్