కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది

58చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బోధన్, సాలురా మండలల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఫ్యాక్టరీల పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి చిత్రపటాలకు రైతులతో కలిసి చెరుకు రసాభిషేకం చేశారు.

ట్యాగ్స్ :