వర్ని: మూడో రోజు బతుకమ్మ పండుగను

75చూసినవారు
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని వడ్డేపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల గ్రౌండ్ లో మూడో రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగకు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున రావడం జరిగింది.

సంబంధిత పోస్ట్