చెరకు ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

17350చూసినవారు
చెరకు ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి
జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చెరకు ట్రాక్టర్ కిందపడి ఆదిత్య అనే బాలుడు మృతి చెందాడు. కుర్తి నుంచి నిజాంసాగర్ వైపు చెరకు లోడ్ ట్రాక్టర్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఆదిత్య గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్