నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు శనివారం నమోదు చేసినట్లు నిజంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. మోహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన కాటికే కపిల్ తండ్రి గంగారాం, వయస్సు 28 సంవత్సరాలు తేదీ 18. 12. 2024 నాడు ఇంటి నుండి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదని కపిల్ భార్య లావణ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.