జీవదాన్ స్కూల్ ఎదుట మున్సిపల్ చైర్ పర్సన్ ధర్నా

79చూసినవారు
జీవదాన్ స్కూల్ ఎదుట మున్సిపల్ చైర్ పర్సన్ ధర్నా
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవధాన్ హైస్కూల్ లో ఆరేళ్ల చిన్నారితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెలుగుచూడడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియతో పాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మంగళవారం పాఠశాలకు చేరుకొని ధర్నా నిర్వహించారు. చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఎదుట బైటాయించి డీఈవోకు ఫోన్ చేసి ఈ ఘటనపై మాట్లాడారు. స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్