మాచారెడ్డి: భర్తకు తలకొరివి పెట్టిన భార్య లక్ష్మి

62చూసినవారు
మాచారెడ్డి: భర్తకు తలకొరివి పెట్టిన భార్య లక్ష్మి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఇసాయిపేట మైసయ్య (50) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. అతనికి పిల్లలు ఎవరు లేకపోవడంతో తన భార్య లక్ష్మినే అతనికి తలకొరివి పెట్టింది.

సంబంధిత పోస్ట్