నీలకంఠటేశ్వర్ ఆలయ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

61చూసినవారు
నీలకంఠటేశ్వర్ ఆలయ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
నిజామాబాద్ నగరంకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు నీలా కంటేశ్వర్ ఆలయ డైరెక్టర్ లక్కోర రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం లక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో నిజాంబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండూవ కాప్పి పార్టీలో ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్