కమ్మర్‌పల్లి: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

55చూసినవారు
కమ్మర్‌పల్లి: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కమ్మర్‌పల్లి మండలంలోని హాసకోత్తుర్ గ్రామంలో ప్రజా పాలనా ప్రజా ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్బంగా రైతు రుణమాఫీ హామీ మరియు రైతు విజయోత్సవoలో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కి కాంగ్రెస్ నాయకులు, గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు పడిగేల ప్రవీణ్, శ్రీకాంత్, లింగారెడ్డి, రవి, సృజన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్