ఖలీల్వాడీ: బైక్ పార్కింగ్ విషయంలో గొడవ. ఒకరు మృతి

84చూసినవారు
ఖలీల్వాడీ: బైక్ పార్కింగ్ విషయంలో గొడవ. ఒకరు మృతి
ఖలీల్వాడీ ఒకటో టౌన్ పరిధిలోని గోశాల గేట్ వద్ద బైక్ పార్కింగ్ విషయంలో యువకుల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఆ గొడవలో గైక్వాడ్ చంద్రకాంత్(22) మురికి కాలవలో పడడంతో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్