సాముహిక హనుమాన్ చాలీసా పారాయణము

1107చూసినవారు
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో శనివారం హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు నిలబడి ఓంకార నాదంతో ప్రారంభించి హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్