బాలికల కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన విద్యా అధికారి

78చూసినవారు
బాలికల కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన విద్యా అధికారి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2023-24 విద్యా సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వహణ, అధ్యాపకుల పనితీరు సమీక్షించి ప్రిన్సిపల్ ను, సిబ్బందిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్