లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో దంత వైద్య శిబిరం

78చూసినవారు
లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో దంత వైద్య శిబిరం
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాదు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యులు నందకుమార్, అలేఖ్య, రాజశేఖర్ విద్యార్థినిలకు దంత పరీక్షలు చేశారు. కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మెన్ జి. విజయానంద్, క్లబ్ పూర్వాధ్యక్షులు గంగాదాస్, కార్యదర్శి రవీంద్రనాథ్, కోశాధికారి పి. రాఘవేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్