జిజిహెచ్ లో చిన్న పిల్లలకు గుండె జబ్బులపై ఆరోగ్య శిబిరం

81చూసినవారు
జిజిహెచ్ లో చిన్న పిల్లలకు గుండె జబ్బులపై ఆరోగ్య శిబిరం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 0-18 సంవత్సరాల వయసు గల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులను పరీక్షించమని అందులో 53 మంది పిల్లలకు వ్యాధులను గుర్తించమని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. తుకారాం రాథోడ్, డా అశోక్, అపోలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్