ఇంటి పన్నుల విధింపు, వసూళ్లలో అలసత్వం పనికిరాదు - కమిషనర్

65చూసినవారు
ఇంటి పన్నుల విధింపు, వసూళ్లలో అలసత్వం పనికిరాదు - కమిషనర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పాలక సంస్థ కమిషనర్ మంద మకరంద్ మాట్లాడుతూ ఇంటి పన్నుల విధింపు, వసూళ్లలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఆర్వో నజీర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్