నిజామాబాద్: మేయర్ భర్తను పరామర్శించిన బాజిరెడ్డి

50చూసినవారు
నిజామాబాద్: మేయర్ భర్తను పరామర్శించిన బాజిరెడ్డి
నగర మేయర్ నీతు కిరణ్ భర్త దండు శేఖర్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఇటీవల శేఖర్‌పై షేక్ రసూల్ అనే వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేఖర్‌ను బాజిరెడ్డి పరామర్శించి ఆరోగ్య వివరాలు ఆరా తీశారు. ఆయన వెంట బాజిరెడ్డి జగన్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్