నిజామాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే: కవిత

64చూసినవారు
నిజామాబాద్: కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటే: కవిత
బీఆర్ఎస్ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని బుధవారం నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీది అని, కార్యకర్తలు తలచుకుంటే తెలంగాణాలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్