తెలంగాణ బలిదేవత సోనియామ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లాయింది

70చూసినవారు
తెలంగాణ బలిదేవత సోనియామ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లాయింది
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియామ్మ అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లా అయ్యిందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవనికి ఎట్లా ఆహ్వానిస్తున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్