నగరంలో కత్తిపోట్ల కలకలం

79చూసినవారు
నగరంలో కత్తిపోట్ల కలకలం
నిజామాబాద్ నగరంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. హైమద్ పుర కాలనీలకి చెందిన సోహెల్, అతని భార్య మధ్య విభేదాలు రావడంతో ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకునేందుకు రాగ అక్కడ మాట మాట పెరిగింది. దీంతో భార్య తరపు బంధువులు, సోహెల్ అతని సోదరుడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. సోహెల్ ఎదురుదాడి చేయడంతో రెండు వర్గాల వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి. వన్ టౌన్ SHO ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్