రుణమాఫీలో కోతలు ఉండవు: భట్టి విక్రమార్క

82చూసినవారు
రుణమాఫీలో కోతలు ఉండవు: భట్టి విక్రమార్క
రైతు భరోసా నిధుల విడుదలకు త్వరలోనే జీవో జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఓ మీడియా చానెల్ తో మాట్లాడుతూ.. 'రుణమాఫీలో కోతలుండవు. చెప్పిన గడువు కంటే ముందే మాఫీ చేశాం. ప్రజల సొమ్ము ప్రజలకే పంచుతాం. త్వరలో మార్గదర్శకాలు సిద్ధం చేస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్