ఇకపై ఫోన్ కాల్‌తో రైలు టిక్కెట్‌ బుకింగ్, వాయిస్‌తో చెల్లింపులు

60చూసినవారు
ఇకపై ఫోన్ కాల్‌తో రైలు టిక్కెట్‌ బుకింగ్, వాయిస్‌తో చెల్లింపులు
రైల్వే టికెట్ బుకింగ్‌ విధానాన్ని సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. ఈ సదుపాయం కింద ప్రయాణికులు మాట్లాడటం, కాల్ చేయడం ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వేలో ఈ పనులన్నీ AI వర్చువల్ అసిస్టెంట్ AskDisha ద్వారా అందించబడుతుంది. దీని సహాయంతో వినియోగదారులు తమ వాయిస్‌ని ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ చాలా సులభంగా, వేగంగా ఉంటుంది. టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, టిక్కెట్లను కూడా రద్దు చేయవచ్చు.

సంబంధిత పోస్ట్