భారత్‌ను రెచ్చగొట్టడం లేదు: కెనడా ప్రధాని

649చూసినవారు
భారత్‌ను రెచ్చగొట్టడం లేదు: కెనడా ప్రధాని
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ట్రూడో మరోసారి స్పందించాడు. తాము భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయట్లేదని, సిక్కు నేత హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నామని ప్రధాని జస్టిస్ ట్రూడో తెలిపారు.

సంబంధిత పోస్ట్