ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన: సింగిరెడ్డి

76చూసినవారు
ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన: సింగిరెడ్డి
60 ఏండ్ల సమైక్య పాలనలో అధోగతి పాలైన తెలంగాణను KCR నాయకత్వంలో పదేళ్లలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలోని ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నం. 2 స్థానాల్లో ఉందన్నారు. 'ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన. రుణానికి ‘మాఫీ’ లేదు. రైతుకు ‘భరోసా’ లేదు. రుణమాఫీ ఒక మాయ.. రైతు భరోసా ఒక భ్రమ. రూ.2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క రైతును చూపించండి' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్