IDBI బ్యాంకులో 650 ఖాళీలకు నోటిఫికేషన్

68చూసినవారు
IDBI బ్యాంకులో 650 ఖాళీలకు నోటిఫికేషన్
IDBI బ్యాంకు 650 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి 25 ఏళ్లలోపు వారు అర్హులు. SC/ ST/ PWD అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1,050 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గలవారు మార్చి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.idbibank.in/ వెబ్‌సైట్‌ను సంప్రదింవచ్చు.

సంబంధిత పోస్ట్