రైల్వేలో 1007 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

66చూసినవారు
రైల్వేలో 1007 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1007 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదో తరగతిలో 50 శాతం మార్కులతో పాసై సంబంధిత ట్రేడ్‌లో ITI పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండానే మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://secr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

సంబంధిత పోస్ట్