నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) 71 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ టెక్నికల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీటెక్ కలిగి ఉండాలి. వయోపరిమితి 20-35 ఏళ్లు. జీతం రూ.40,000-రూ.1,60,000 వరకు ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 24 ఏప్రిల్, 2025 వరకు https://nhsrcl.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.