AP: 16,347 పోస్టుల మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతేే డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, ఎస్సీ కమిషన్ రిపోర్టుపై నిన్న కేబినెట్ తెలిపిందని, మరో రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి.. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.