ప్రాధాన్య రంగాలకు రుణాలపై RBI తాజా మార్గదర్శకాలు

80చూసినవారు
ప్రాధాన్య రంగాలకు రుణాలపై RBI తాజా మార్గదర్శకాలు
ఏప్రిల్ 1 నుంచి ప్రాధాన్య రంగాల రుణాల మంజూరుకు అనుసరించాల్సిన నిబంధనలపై అన్ని బ్యాంకులకు RBI తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
- వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు తీసుకుంటే రూ.లక్ష రుణం ఇవ్వాలి.
- గ్రామీణ కుటీర పరిశ్రమలకు రూ.2 లక్షలలోపు రుణం ఇవ్వాలి.
- పాఠశాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్మాణాలు, తాగునీటి పథకాలకు రూ.8 కోట్ల వరకు రుణం ఇవ్వాలి.
- విద్యా రుణం రూ.25 లక్షలు, ఇంటిపై సోలార్ పెట్టుకుంటే రూ.10 లక్షలు ఇవ్వాలి.
- కౌలు రైతులకు రూ.2.50 లక్షల రుణం ఇవ్వాలి.

సంబంధిత పోస్ట్