NTR ‘దేవర’ ఓటీటీ అప్‌డేట్

1077చూసినవారు
NTR ‘దేవర’ ఓటీటీ అప్‌డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ చేశారు. తాజాగా ఓటీటీ అప్‌డేట్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 5న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్